ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు
19 డిసెంబర్ (హి.స.)ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులుపోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులుఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలు
ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులు పోలీసులకు చిక్కారు


19 డిసెంబర్ (హి.స.)ప్రసాదంపాడు వద్ద నలుగురు మావోయిస్టులుపోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విజయవాడలో విచారించడానికి అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులుఎంఎస్జే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మావోయిస్టులను విచారించడం ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande