
అన్నవరం19 డిసెంబర్ (హి.స.), : అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు సులభతర సేవలు అందించేందుకు ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఆన్‌లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకునే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనాలు కల్పించనున్నారు. వసతి గదులు, దర్శనాలు, వ్రతాలు, ఇతర సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచారు. aptemples.org వెబ్‌సైట్, మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009 ద్వారా భక్తులు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. సేవల రుసుములు, నిత్యాన్నదానం, గో సంరక్షణ పథకాలకు విరాళాలను క్రెడిట్, డెబిట్ కార్టులు, గూగుల్, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ సేవల ద్వారా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ