
వాషింగ్టన్, డి.సి., 2 డిసెంబర్ (హి.స.)
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఏమాత్రం దర్యాప్తు లేకుండా వలసదారులను యూఎస్‌లోకి అనుమతించి, అమెరికాను భ్రష్టుపట్టించారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల వాషింగ్టన్‌లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులను ఒక ఆఫ్ఘన్ వ్యక్తి కాల్చి చంపిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘బుద్ధిలేని జోబైడెన్, బోర్డర్ సీజార్ అని చెప్పుకున్న కమలా హ్యారిస్ కలిసి, ఏమాత్రం దర్యాప్తు, చెకింగ్ లే
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV