ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్, ఆదిలాబాద్ లో ఏర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి.. కిషన్ రెడ్డి
ఆదిలాబాద్, 26 డిసెంబర్ (హి.స.) ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి
కిషన్ రెడ్డి


ఆదిలాబాద్, 26 డిసెంబర్ (హి.స.)

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.21 కోట్ల బియ్యంతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రూ. లక్షా 50 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్, ఆదిలాబాద్ లో ఏర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande