మెదక్ లో యూరియా కొరత లేదు : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, 31 డిసెంబర్ (హి.స.) మెదక్ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సరిపడ ఎరువులు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రైతులకు సరిపడా యూరియా అందించడానికి ప్రభుత్వం రెడీగా సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఉన్న అన
మెదక్ కలెక్టర్


మెదక్, 31 డిసెంబర్ (హి.స.)

మెదక్ జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలకు సరిపడ ఎరువులు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. రైతులకు సరిపడా యూరియా అందించడానికి ప్రభుత్వం రెడీగా సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.

అక్టోబర్ 2025 జనవరి 26 సంవత్సరానికి జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముంటుందని ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనాలు పంపించమని వెల్లడించారు. డిసెంబర్ 30 నాటికి మెదక్ జిల్లాకు 12,663 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande