అభివృద్ధిలో అందరం చేతులు కలుపుదాం : మంత్రి వాకిటి శ్రీహరి
నాగర్ కర్నూల్, 31 డిసెంబర్ (హి.స.) ఎన్నికల్లో విడిపోయిన చేతులే అభివృద్ధిలో కలుపుదామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలో రూ.3 కోట్లతో సీసీరోడ్డు, డ్రైనేజ్, నిర్మాణానికి బుధవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మంత్రి వాకిటి శ్రీహరి


నాగర్ కర్నూల్, 31 డిసెంబర్ (హి.స.)

ఎన్నికల్లో విడిపోయిన చేతులే

అభివృద్ధిలో కలుపుదామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలో రూ.3 కోట్లతో సీసీరోడ్డు, డ్రైనేజ్, నిర్మాణానికి బుధవారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి లేదని స్థానికులకే ఆవేదన ఉంటుంది. అభివృద్ధిని కోరే అఖిల పక్ష నాయకులు చేతులు కలుపకుండా విమర్శలతో కోర్టు కేసులతో సోషల్ మీడియా పోస్టులతో ఆవేదన కలిగిస్తుందని అన్నారు. ఇప్పటివరకు వెయ్యి కోట్లతో పలు అభివృద్ధి నిర్మాణ పనులు చేస్తున్నామని తెలిపారు. విద్య, వైద్య పరంగా, మౌళిక వసతులతో అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande