ఏ మాత్రం తగ్గని బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..
ముంబై, 8 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటేనే లక్షా 30 వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. ప్రస్తుతం డిసెంబర్‌ 8వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,
Gold


ముంబై, 8 డిసెంబర్ (హి.స.)బంగారం ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటేనే లక్షా 30 వేలకుపైగా పెట్టుకోవాల్సిందే. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. ప్రస్తుతం డిసెంబర్‌ 8వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,290 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,440 వద్ద కొనసాగుతోంది.

ముంబై 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,140 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,19,290 వద్ద కొనసాగుతోంది.

ఇక కిలో వెండి ధర రూ.1,89,900 వద్ద ఉంది.

ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు మాత్రమే నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. అలాగే ఈ బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారవచ్చు. ఆయా రాష్ట్రాల జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉంటాయి. అందుకే బంగారం ధరల్లో తేడా ఉండచచ్చని గమనించండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande