తూళ్లూరు మండలం గుండి గంగలోని గంగా భవానీ ఆలయంలో .యోగాంధ్ర కార్యక్రమం
అమరావతి, 19 జూన్ (హి.స.) తాళ్లూరు: తాళ్లూరు మండలం గుండి గంగలోని గంగాభవానీ అమ్మవారి ఆలయంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా యోగ సాధన చేశారు. దేవాలయ అధికారులు, సిబ్బంది, పలువురు గ్రామపెద్దలు కలిసి యోగ
తూళ్లూరు మండలం గుండి గంగలోని గంగా భవానీ ఆలయంలో .యోగాంధ్ర కార్యక్రమం


అమరావతి, 19 జూన్ (హి.స.)

తాళ్లూరు: తాళ్లూరు మండలం గుండి గంగలోని గంగాభవానీ అమ్మవారి ఆలయంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా యోగ సాధన చేశారు. దేవాలయ అధికారులు, సిబ్బంది, పలువురు గ్రామపెద్దలు కలిసి యోగాసనాలు వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande