అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు. పెద్దపల్లి ఎమ్మెల్యే
తెలంగాణ, పెద్దపల్లి. 24 జూన్ (హి.స.) ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మంగళవ
పెద్దపల్లి ఎమ్మెల్యే


తెలంగాణ, పెద్దపల్లి. 24 జూన్ (హి.స.)

ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం

కృషి చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్లో లబ్ధిదారులకు మంగళవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలో నూతనంగా 1203 రేషన్ కార్డులు మంజూరు కాగా, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించామని తెలిపారు.

అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు వస్తుందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande