ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
మెదక్, 25 జూన్ (హి.స.) తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా లోని పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాతను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట కమిషన్ మెంబర్లు
ఎస్సీ ఎస్టీ కమిషన్


మెదక్, 25 జూన్ (హి.స.)

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన

పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లా లోని పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాతను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట కమిషన్ మెంబర్లు నీలిమాదేవి, రాంబాబు నాయక్, శంకర్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ లు ఉన్నారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ వారిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande