గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసిపి కీలక నేత వల్లభనేని వంశీకి ఏవో హై కోర్టు ఇచ్చిన బెయిల్ పై.సుప్రీమ్ కోర్టు వెళ్లాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం
అమరావతి, 28 జూన్ (హి.స.) :గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి( ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్( )ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు( వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసిపి కీలక నేత వల్లభనేని వంశీకి ఏవో హై కోర్టు ఇచ్చిన బెయిల్ పై.సుప్రీమ్ కోర్టు వెళ్లాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం


అమరావతి, 28 జూన్ (హి.స.)

:గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి( ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్( )ఇచ్చిన బెయిల్‌పై సుప్రీంకోర్ట్‌కు( వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్‌లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి 2024 వరకు గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన నివేదిక మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande