అమరావతి, 28 జూన్ (హి.స.)
విజయవాడ: ఫిషరీస్, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ ఫండ్‌పై విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు. ఫిషరీస్, ఆక్వా కల్చర్‌లో మౌలిక వసతుల కల్పనకు రుణాల పంపిణీపై సమీక్ష చేశారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ