అమరావతి, 29 జూన్ (హి.స.)
: తాడిపత్రి )లో మరోసారి పరుస్తూ ఉద్రిక్త(పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ) ఇంటికి.. అటు పెద్దారెడ్డి నివాసానికి వారివారి అనుచరులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తాడిపత్రి కొమరిసారిఅప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు సమాచారం లేకుండా తాడిపత్రికి పెద్దారెడ్డి రావడంపై అభ్యంతరం తెలిపారు పోలీసులు. అనంతరం తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని అనంతపురం తరలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ