మచిలీపట్నం లోమసుల బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
అమరావతి, 3 జూన్ (హి.స.) : మచిలీపట్నం )లో మసులా బీచ్ ఫెస్టివల్ () అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘భైరవం’ చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ చిత్ర దర్శ
మచిలీపట్నం లోమసుల బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది


అమరావతి, 3 జూన్ (హి.స.)

: మచిలీపట్నం )లో మసులా బీచ్ ఫెస్టివల్ () అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం కోనేరు సెంటర్ నుంచి లక్ష్మి టాకీస్ వరకు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘భైరవం’ చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మచిలీపట్నంకు రావడం ఆనందంగా ఉందని, దేశంలో రెండవ పోర్టు బందరు అని, గతంలో వచ్చిన వరదలు వల్ల పోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande