ఏపి కి చెందిన జాతీయ క్రీడపోటీల విజేతలకు ప్రభుత్వం.ప్రోత్సాహకరం
అమరావతి, 30 జూన్ (హి.స.) అమరావతి: ఏపీకి చెందిన జాతీయ క్రీడాపోటీల విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ పోటీల్లో గెలుపొందిన 15 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్‌ అథారిటీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసింద
ఏపి కి చెందిన జాతీయ క్రీడపోటీల విజేతలకు ప్రభుత్వం.ప్రోత్సాహకరం


అమరావతి, 30 జూన్ (హి.స.)

అమరావతి: ఏపీకి చెందిన జాతీయ క్రీడాపోటీల విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ పోటీల్లో గెలుపొందిన 15 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్‌ అథారిటీ, ప్రభుత్వం ప్రోత్సాహకాలు విడుదల చేసింది. మొత్తం రూ.91.75 లక్షలు విడుదల చేసింది.

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande