పాశమైలారం అగ్ని ప్రమాద ఘటన.. స్పాట్కు వెళ్లిన మంత్రి దామోదర
తెలంగాణ, సంగారెడ్డి. 30 జూన్ (హి.స.) పాశమైలారం లోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను భయంగా పరిశీలించారు.. అదేవిధంగ
మంత్రి దామోదర


తెలంగాణ, సంగారెడ్డి. 30 జూన్ (హి.స.)

పాశమైలారం లోని సీగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను భయంగా పరిశీలించారు.. అదేవిధంగా బ్లాస్ట్లో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్య ను ఆదేశించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీ తో మాట్లాడారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande