ఆరోగ్యానికి మంచిదని బాదం తెగ తినేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు షెడ్డుకే.
కర్నూలు, 24 జూలై (హి.స.) బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు దండిగా ఉంటాయి. అందుకే అవి ఫిట్‌నెస్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అన్ని పదార్థాలు శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. రో
ఆరోగ్యానికి మంచిదని బాదం తెగ తినేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు షెడ్డుకే.

కర్నూలు, 24 జూలై (హి.స.)

బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు దండిగా ఉంటాయి. అందుకే అవి ఫిట్‌నెస్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అన్ని పదార్థాలు శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. రోజుకు 3-4 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం చాలా ప్రయోజనకరంగా..

బాదం.. ఆరోగ్యానికి మేలు చేసే పకృతి వరం ఇది. కొంతమంది వాటిని వివిధ వంటకాలతో కలిపి తింటారు. ఫిట్‌నెస్ శిక్షణ, వ్యాయామం చేసేవారికి ఎక్కువగా బాదం తినమని సలహా ఇస్తుంటారు. దీనికి కారణం బాదంలో ప్రోటీన్ అధికంగా ఉండటమే. కానీ ఆరోగ్యానికి మంచిదని వీటిని అధికంగా తినడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిజానికి బాదంపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు దండిగా ఉంటాయి. అందుకే అవి ఫిట్‌నెస్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అన్ని పదార్థాలు శరీరానికి చాలా శక్తిని అందిస్తాయి. రోజుకు 3-4 బాదంపప్పులను నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

అయితే, చాలా మంది వాటిని నానబెట్టకుండానే తింటుంటారు. అయినప్పటికీ వాటి పోషక విలువల్లో ఎలాంటి తేడా ఉండదు. రోజుకు 4-5 బాదంపప్పులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ మీరు ఎక్కువగా తింటే మాత్రం లేనిపోని చిక్కుల్లో పడతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాదంలో చాలా ఫైబర్ ఉంటుంది. కానీ ఎక్కువగా బాదం తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడతాటాయి. దీని కారణంగా ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. గ్యాస్, అపానవాయువు, జీర్ణ సమస్యలు, తిమ్మిరి సమస్యలు వస్తాయి.

బాదం ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని పోషకాలతో సమస్యలు వస్తాయి. ఎందుకంటే బాదంలోని అధిక ఫైబర్ శరీరంలోని ఇనుము, కాల్షియం, జింక్ వంటి ఇతర మూలకాలను ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ సమస్యలను కలిగిస్తుంది. అవసరానికి మించి బాదం తినడం వల్ల గొంతు సమస్యలు వస్తాయి. నోరు దురద పెట్టవచ్చు. నాలుక, పెదవులపై కూడా సమస్యలు రావచ్చు.

బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. బాదంపప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఆక్సలేట్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కానీ బాదం ఎక్కువగా తినడం వల్ల కేలరీలు కూడా పెరుగుతాయి. ఫలితంగా వేగంగా బరువు పెరగడం కనిపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి

 rajesh pande