రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతో తెలుసా?
ముంబై, 29 జూలై (హి.స.)బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్
Gold


ముంబై, 29 జూలై (హి.స.)బంగారం, వెండి ధరలలో నిరంతరం మార్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇది పెరుగుతూ, కొన్నిసార్లు తగ్గుతూ ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు వరుసగా ఐదో రోజు పడిపోయాయి. ఈరోజు రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు స్వల్పంగా తగ్గి లక్షా 7 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,740 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,920 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 91,590 వద్ద ఉంది. అయితే బంగారం ధర నాలుగైదు రోజులుగా తగ్గుతున్నప్పటికీ..లక్షా చేరువలోనే ఉంది. ఈ ధర చాలా ఎక్కువే.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. సెప్టెంబర్‌ 9 వరకు ఈ రైళ్లన్నీ రద్దు

రూ.10 లక్షలలోపే 7 సీటర్స్‌ కార్లు.. పవర్‌ ఫుల్‌ ఇంజన్‌..

చెన్నైలో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.91,590 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి లక్షా 15,900 రూపాయల వద్ద ఉంది. ఇతర ప్రాంతాల్లో లక్షా 25 వేల వరకు ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande