తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. దుబాయ్‌, సౌదీలో ఎంతో తెలుసా?
ముంబై, 31 జూలై (హి.స.) నిన్న తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు భారీగా పెరిగిపోయింది. జూలై 31న ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష 490 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,110 రూపాయల వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల బం
Gold


ముంబై, 31 జూలై (హి.స.)

నిన్న తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు భారీగా పెరిగిపోయింది. జూలై 31న ధరలను చూస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1 లక్ష 490 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92,110 రూపాయల వద్ద ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 75,370 రూపాయల వద్ద ఉంది

ఇక వెండి విషయానికొస్తే.. ఇది కూడా పెరిగింది. ప్రస్తుతం వెండి ధర 1 లక్ష 17 వేల రూపాయల వద్ద ఉండగా, హైదరాబాద్‌, కేరళ, చెన్నై ప్రాంతాల్లో అయితే 1 లక్ష 27 వేల వద్ద ఉంది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 640 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,260 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష 490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,210 ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande