శ్రీ సత్యసాయి:జిల్లా 4 జూలై (హి.స.సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌ల ఫుడ్ పాయిజన్జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.విద్యార్థినులకువైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కే హాస్టల్‌కు అధికారులు చేరుకొని హాస్టల్‌లో తనిఖీలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ