పల్నాడు, 6 జూలై (హి.స.)
:వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి )రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఇవాళ(ఆదివారం) నోటీసులు ఇచ్చారు. పీడీపీపీ యాక్ట్ (ప్రజా ఆస్తికి నష్ట నిరోధక చట్టం) కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజేసౌండ్ఏర్పాటు చేశారనిపోలీసులుపేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ