నేటి నుంచే జాతీయ జూ.మహిళల హాకీ
కాకినాడ, 1 ఆగస్టు (హి.స.) : జాతీయ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షి్‌ప శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది. 30 జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్‌ ఆగస్టు 12 వరకు జరగనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన డివిజన్‌ ఆధారిత విధానంలో చాంపియన్‌షి్‌ప నిర్వహిస్తున్నారు. ఎ,బి,
నేటి నుంచే జాతీయ జూ.మహిళల హాకీ


కాకినాడ, 1 ఆగస్టు (హి.స.)

: జాతీయ జూనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షి్‌ప శుక్రవారం ఇక్కడ ప్రారంభం కానుంది. 30 జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్‌ ఆగస్టు 12 వరకు జరగనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన డివిజన్‌ ఆధారిత విధానంలో చాంపియన్‌షి్‌ప నిర్వహిస్తున్నారు. ఎ,బి,సి డివిజన్లుగా జట్లు పోటీపడతాయి. ఈ చాం పియన్‌షి్‌పలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు డివిజన్‌ ఎ నుంచి, తెలంగాణ జట్టు డివిజన్‌ సి నుంచి తలపడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande