మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గన బంగారం ధర..! తులం ఎంతలో వస్తుందంటే..?
ముంబై, 1 ఆగస్టు (హి.స.) దేశంలో మేలిమి బంగారం ధర లక్ష మార్కుపైనే ఉంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేటి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి ఢిల్లీతో సహా దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. భారత్‌లో 24
Gold


ముంబై, 1 ఆగస్టు (హి.స.)

దేశంలో మేలిమి బంగారం ధర లక్ష మార్కుపైనే ఉంది. అయితే, నిన్నటితో పోలిస్తే నేటి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి ఢిల్లీతో సహా దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్‌లో 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం లక్ష మార్కుకుపైనే ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, భారత్‌లో నేటి బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో (ఆగస్టు 1) 24 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,020గా ఉంది (Gold Rates on 2025 Aug 1). ఇక 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.9,1690గా, 10 గ్రాముల 18 క్యారెట్‌ బంగారం ధర రూ.75,020గా ఉంది. ఇక కేజీ వెండి ధర కూడా నిన్నటితో పోలిస్తే రూ.100 మేర రూ.1,14,900కు చేరుకుంది. 10 గ్రాముల ప్లాటినం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,420 మేర తగ్గి రూ.37,730కు చేరుకుంది.

వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ఇవీ

చెన్నై: రూ.1,00,020; రూ.91,690; రూ.75,640;

ముంబయి: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

ఢిల్లీ: రూ.1,00,170; రూ.91,840; రూ.75,140;

కోల్‌కతా: రూ..1,00,020; రూ..91,690; రూ.75,020;

బెంగళూరు: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

హైదరాబాద్: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

కేరళ: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

పుణె: రూ.1,00,020; రూ.91,690; రూ.75,020;

వడోదర: రూ.1,00,070 రూ.91,740 రూ.75,060

అహ్మదాబాద్: రూ.1,00,070 రూ.91,740 రూ.75,060

ABN ఛానల్ ఫాలో అవ్వండి

వివిధ నగరాల్లో కిలో వెండి ధరలు ఇవీ

చెన్నై: రూ.1,24,900

ముంబై: రూ.1,14,900

ఢిల్లీ: రూ.1,14,900

కోల్‌కతా: రూ.1,14,900

బెంగళూరు: రూ.1,14,900

హైదరాబాద్: రూ.1,24,900

కేరళ: రూ.1,24,900

పూణె: రూ.1,14,900

వోడదర: రూ.1,14,900

అహ్మదాబాద్: రూ.1,14,900

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande