ముంబై, 12 ఆగస్టు (హి.స.)
మహిళలు గుడ్ న్యూస్. నేడు గోల్డ్ రేట్స్ స్వల్పంగా తగ్గాయి. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ప్రస్తుతం గోల్డ్ కొనుగోలు చేయడం అనేది ఓ సాహసమే. ఎందుకంటే గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్ష మార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, నేడు మంగళవారం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఆగస్టు 12, 2025న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,270 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,740గా ఉంది.
ఆగస్టు 11, 2025 సోమవారం (నిన్న)24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,280గా ఉండగా,నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.102,270గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.93,750గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.93,740గా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.102,270ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,740 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,26,900లుగా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.102,270ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,740 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,26,900లుగా ఉంది.
ి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి