.మాజీ.మంత్రి.పేర్ని.నాని పై కొల్లు రవీంద తీవ్ర ఆగ్రహం
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)మాజీ మంత్రి పేర్ని నానిపై()మంత్రి కొల్లు రవీంద్ర(తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్థానం భూములపై ఇటీవల దుష్ప్రచారానికి దిగి
.మాజీ.మంత్రి.పేర్ని.నాని పై కొల్లు రవీంద తీవ్ర ఆగ్రహం


అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)మాజీ మంత్రి పేర్ని నానిపై()మంత్రి కొల్లు రవీంద్ర(తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్థానం భూములపై ఇటీవల దుష్ప్రచారానికి దిగింది వైసీపీ. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande