మెగా డి ఎస్ సీ రిక్రూట్మెంట్ లు తుది దశకు చేరుకున్నారు
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ ( ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నోటిఫై చేస
మెగా డి ఎస్ సీ రిక్రూట్మెంట్ లు తుది దశకు చేరుకున్నారు


అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ ( ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం 1074 పోస్టులకు మెరిట్‌ కం రిజర్వేషన్‌ రోస్టర్‌ ఆధారంగా జిల్లాలకు సంబంధించి తుది ఎంపికలను రాష్ట్రస్థాయిలోనే పూర్తిచేసి, జాబితాలను డీఈవోలకు అందజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande