హైదరాబాద్ 14 సెప్టెంబర్ (హి.స.)
, : పాతబస్తీ మెట్రోకి కేంద్రం పచ్చజెండా ఊపగానే టెండర్లు పిలిచేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) సిద్ధమవుతోంది. నవంబరు నాటికి అనుమతులు లభిస్తాయనే ఆశాభావంలో మెట్రో అధికారులు ఉన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కసరత్తు పూర్తిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ