మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం
ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్ గా ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. గుజరాత్ గవర్నర్గా ఉన్న ద
మహారాష్ట్ర గవర్నర్


ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.)

మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేవవ్రత్ గవర్నర్ గా ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. గుజరాత్ గవర్నర్గా ఉన్న దేవవ్రత్.. మహారాష్ట్ర అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్షిండే, మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande