అబ్దుల్లాపూర్మెట్ ఔటర్ రింగ్న్రోడ్.ఓ ఆర్ ఆర్ పై రోడ్డుప్రమాదం జరిగింది
హైదరాబాద్‌, 15 సెప్టెంబర్ (హి.స.) : ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌
అబ్దుల్లాపూర్మెట్ ఔటర్ రింగ్న్రోడ్.ఓ ఆర్ ఆర్ పై రోడ్డుప్రమాదం జరిగింది


హైదరాబాద్‌, 15 సెప్టెంబర్ (హి.స.)

: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని సౌమ్యారెడ్డి మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande