అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
: నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అసెంబ్లీలో సీఎం పేషీలో మంత్రి మండలి సమావేశం కానుంది. 15 అంశాలు ఎజెండాగా సమావేశం నిర్వహించనున్నారు
ఆగస్టు 31 లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్‌డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అన్‌ఆథరైజ్డ్‌గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్ విధించే ప్రతిపాదనపై నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ