ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్.శాఖ పై సీఎం.చంద్రబాబు నాయుడు.సమీక్ష నిర్వహించారు
అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, ): ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) ఇవాళ(మంగళవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడ
ఉద్యాన పంటలు ఎరువుల లభ్యత మార్కెటింగ్.శాఖ పై  సీఎం.చంద్రబాబు నాయుడు.సమీక్ష నిర్వహించారు


అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి, ): ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) ఇవాళ(మంగళవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ కె.విజయానంద్, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈసందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande