బతుకమ్మ పాట ను రిలీజ్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) బతుకమ్మ పండుగ సందర్భంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకురాలు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను మంత్రి పొన్నం ప్రభాకర్ రిలీజ్ చేశారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రి
మంత్రి పొన్నం


హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)

బతుకమ్మ పండుగ సందర్భంగా

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకురాలు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటను మంత్రి పొన్నం ప్రభాకర్ రిలీజ్ చేశారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి బతుకమ్మ పాటను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, కంజర్ల విజయలక్ష్మి యాదవ్, మనుకా రాజు యాదవ్, సింగర్ భోలే షావలి పాల్గొన్నారు .

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande