విశాఖకు చెందిన హిందూస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు విలువైన బంగారు యజ్ఞోపవీతం శ్రీవారికి కానుక
అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.) తిరుమల: విశాఖకు చెందిన హిందుస్థాన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎండీ పువ్వాడ మస్తాన్‌రావు, కుంకుమ దంపతులు తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సంద
విశాఖకు చెందిన హిందూస్తాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు విలువైన బంగారు యజ్ఞోపవీతం  శ్రీవారికి కానుక


అమరావతి, 24 సెప్టెంబర్ (హి.స.)

తిరుమల: విశాఖకు చెందిన హిందుస్థాన్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఎండీ పువ్వాడ మస్తాన్‌రావు, కుంకుమ దంపతులు తిరుమల శ్రీవారికి భారీ బంగారు కానుక అందించారు. రూ.3.86 కోట్ల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని స్వామి వారికి బహూకరించారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు.. దాతలను అభినందించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande