విద్యార్థులు నూతన టెక్నికల్ తో శిక్షణ పొంది సైంటిస్టులుగా ఎదగాలి: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
తెలంగాణ, నాగర్ కర్నూల్. 27 సెప్టెంబర్ (హి.స.) నూతన ఆధునిక టెక్నాలజీతో శిక్షణ పొంది విద్యార్థులు సైంటిస్టులుగా ఎదగాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు ఐటిఐ వద్ద
అచ్చంపేట ఎమ్మెల్యే


తెలంగాణ, నాగర్ కర్నూల్. 27 సెప్టెంబర్ (హి.స.)

నూతన ఆధునిక టెక్నాలజీతో శిక్షణ

పొంది విద్యార్థులు సైంటిస్టులుగా ఎదగాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు ఐటిఐ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం అడ్వాన్సులో టెక్నాలజీ సెంటర్ నిర్మాణం కోసం రూ 43.36 కోట్లతో ఏర్పాటుచేసిన సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, టాటా మిషనరీ సహకారంతో రూ. 36.6 కోట్లతో ఈ పారిశ్రామిక శిక్షణ కేంద్రానికి చేయూతను అందించారని అందుకు నల్లమల ప్రజల తరఫున సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దేశంలో ఎక్కడ చూసినా పొల్యూషన్ కంట్రోల్ పూర్తిగా క్షీణించిపోయిందని ప్రధానంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాలలో పొల్యూషన్ విషమించి పోతున్న తరుణంలో ప్రభుత్వం పొల్యూషన్ రైతా టెక్నాలజీ ద్వారా ఆధునిక ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషన్ ద్వారా నడిచే నూతన ఓరవాడికి శ్రీకారం చుట్టిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande