స్థానిక సంస్థల రిజర్వేషన్ లపై తిరగబడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరి సంచలనంగా మారింది..రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేయడ
కాంగ్రెస్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరి సంచలనంగా మారింది..రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేయడం జరిగింది.

కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఈ ప్రక్రియను తిరిగి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వారు నేడు లేఖ రాశారు..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande