అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)
, :శాసనసభ పిటిషన్ల కమిటీకి సమర్పించేందుకు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పలు అంశాలపై పిటిషన్లు ఇచ్చారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అందిన వినతులను పిటిషన్ల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలను వారు అసెంబ్లీలో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ