కృష్ణా.గోదావరి. నదుల వద్ద ప్రవాహం నిలకడ
అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)కృష్ణా, గోదావరి నదుల )వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్)తెలిపారు. ప్రకాశం బ్యారేజ్(వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో- 6,86,074 క్యూసెక్కులు ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద
కృష్ణా.గోదావరి. నదుల వద్ద ప్రవాహం నిలకడ


అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)కృష్ణా, గోదావరి నదుల )వరద ప్రవాహం నిలకడగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్)తెలిపారు. ప్రకాశం బ్యారేజ్(వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో- 6,86,074 క్యూసెక్కులు ఉందని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande