15 రోజులు సెలవు పై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్..
వికారాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.) వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 15 రోజులు సెలవు పై వెళ్ళారు. దాంతో జిల్లా బాధ్యతలను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అప్పగించారు. ఈ 15 రోజుల పాటు రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అదనప
వికారాబాద్ కలెక్టర్


వికారాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 15 రోజులు సెలవు పై వెళ్ళారు. దాంతో జిల్లా బాధ్యతలను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి అప్పగించారు. ఈ 15 రోజుల పాటు రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande