, హైదరాబాద్ 7 సెప్టెంబర్ (హి.స.)
: దశాబ్దానికిపైగా కొనసాగుతున్న కల.. పాతబస్తీ మెట్రో. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు అప్పట్లో అలైన్‌మెంట్ వివాదాలతో అర్ధాంతరంగా ఆగింది. తాజాగా పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయి. అన్నీ సవ్యంగా సాగితే మరో రెండేళ్లలో పాతబస్తీ ప్రాంతాల్లో మెట్రో రైళ్లు పరుగెత్తనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ