
అమరావతి, 10 జనవరి (హి.స.)
సంక్రాంతి ) పండుగ డిమాండ్‌ను వేట్ ఆపరేటర్లు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఫుల్ అయ్యాయి. దీంతో ప్రైవేటు బస్ ఛార్జీలను రెండు నుంచి మూడు రెట్లు పెంచేశారు. వీటిని శుక్రవారం నుంచే అమలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల నుంచి వచ్చే ప్రయాణికులు పెరిగిన ధరలను చూసి నీళ్లు నములుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ