సినిమా టికెట్ల రేట్ల పెంపుపై సీపీఐ నారాయణ ఆగ్రహం
హైదరాబాద్, 11 జనవరి (హి.స.) సినిమా టికెట్ ధరల అంశంపై సీపీఐ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేస
సీపీఐ నారాయణ


హైదరాబాద్, 11 జనవరి (హి.స.)

సినిమా టికెట్ ధరల అంశంపై సీపీఐ

నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు సిగ్గులేకుండా టికెట్ ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తే వాళ్లకు నష్టం వస్తుందని ప్రజల నుండి దోచుకుంటారా అని ప్రశ్నించారు. వందల కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమని చెప్పారని అడిగారు. సినిమా చూసేందుకు ప్రజలు వెళితే వాటర్ బాటిల్ బిస్కెట్లు కూడా తీసుకువెళ్లనివ్వరని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande