
జోగులాంబ గద్వాల, 11 జనవరి (హి.స.)
దళిత బిడ్డ డాక్టర్ లావణ్య మృతి
చాలా బాధాకరమని SC, ST, bC JAC చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామంలో డాక్టర్ లావణ్య చిత్రపటానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ నివాళులు అర్పించారు. లావణ్య మృతికి కారకుడైన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు