అదే దూకుడు.. రికార్డ్‌ తిరగరాస్తున్న బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..
ముంబై, 16 జనవరి (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు మరింతగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ
Gold


ముంబై, 16 జనవరి (హి.స.)దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు మరింతగా పెరుగుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా శుక్రవారం దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 ఉంది.

ఇక వెండి ధర విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,10,100 వద్ద ట్రేడవుతోంది.

దేశంలో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,760 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,790 వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande