శ్రీ కాళహస్తి సురావారిపల్లెలో దొంగలు.రెచ్చిపోయారు
తిరుపతి, 08 జనవరి (హి.స.) ,జిల్లాలోని శ్రీకాళహస్తి సురావారిపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. గత అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.15 లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేరని
శ్రీ కాళహస్తి సురావారిపల్లెలో దొంగలు.రెచ్చిపోయారు


తిరుపతి, 08 జనవరి (హి.స.)

,జిల్లాలోని శ్రీకాళహస్తి సురావారిపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. గత అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.15 లక్షల విలువైన నగలు, నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి సూరావారిపల్లెలో నివాసం ఉంటున్నారు. తన అల్లుడి ఇరుముడి కోసం ప్రసాద్ చెన్నైకి వెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande