స్వార్థం కోసం పార్టీ మారిన మంత్రి జూపల్లి : కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మాట్లాడుతూ..మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఆదిలాబాద్ల
కేటీఆర్


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

స్వార్థం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీ మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మాట్లాడుతూ..మంత్రి జూపల్లి కృష్ణారావు గతేడాది ఆదిలాబాద్లో 'కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వస్తుందో లేదో తెలియదు, నేనూ గెలుస్తానో లేదో తెలియదు' అని స్వయంగా చెప్పిన మాటలను గుర్తుచేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande