దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయు.. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి చాలెంజ్
హైదరాబాద్, 08 జనవరి (హి.స.) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనలో వచ్చి గొప్పలు మాట్లాడటం కాదని దమ్ముంటే తన చాలెంజ్
మంత్రి పొంగులేటి


హైదరాబాద్, 08 జనవరి (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని సవాల్ చేశారు. జిల్లా పర్యటనలో వచ్చి గొప్పలు మాట్లాడటం కాదని దమ్ముంటే తన చాలెంజ్ స్వీకరించాలన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన పొంగులేటి నిన్న కేటీఆర్ ఖమ్మం టూర్ పై స్పందించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande