పొగమంటూ ఎఫెక్ట్.. వారణాసి వెళ్లే రెండు విమానాలు రద్దు
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) వారణాసిలో పొగ మంచు కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో, స్పెస్ జెట్ విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం ఉదయం హైదారాబాద
విమానాలు రద్దు


హైదరాబాద్, 09 జనవరి (హి.స.)

వారణాసిలో పొగ మంచు కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఉదయం వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో, స్పెస్ జెట్ విమానాలు రద్దయ్యాయి.

శుక్రవారం ఉదయం హైదారాబాద్ నుంచి బయల్దేరిన ఈ రెండు విమానాలు కూడా వారణాసిలో వాతావరణం అనుకూలించకపోవడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande