పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!
Bullion-Market-Gold-Silver


ముంబై, 01 అక్టోబర్ (హి.స.)భారత్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. సోమ, మంగళవారాల్లో భారీ పతనాన్ని చవి చూసిన ధరలు బుధవారం ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. ఫెడ్ వడ్డీ రేటు పెంపు అవకాశాలు ఉన్నప్పటికీ కొనుగోళ్లు కాస్త పెరగడంతో ధరలు ఓ మోస్తరు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,49,580గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,37,110 వద్ద, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,190 వద్ద కొనసాగుతున్నాయి. నగరంలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,45,100గా ఉంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది. ఇక విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,930 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,260 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.

కోల్కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande