స్థిరంగా కొనసాగుతున్న బంగారం రేట్లు
దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. బతుకమ్మ పండుగ మొదలవ్వడం, దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
Gold prices fall marginally, silver prices remain unchanged


ముంబై, 11 అక్టోబర్ (హి.స.)దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. బతుకమ్మ పండుగ మొదలవ్వడం, దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలో గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉండటం ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. గోల్డ్ కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. పలు వెబ్సైట్ ప్రకారం, ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,420గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,800గా ఉంది .

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,800గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,38,800గా ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,420 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,800 వద్ద కొనసాగుతోంది.

- ఆదివారం సిల్వర్ రేట్లు ఇలా..

-దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.40 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande