ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)

ఏపీలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 252ను జారీ చేసింది. ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు కేటాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా.. నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్ రిజర్వ్ డ్ గా ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande